ప్రొద్దుటూరు: పర్మిషన్ లేక రిలే దీక్షలు రేపటికి వాయిదా

6చూసినవారు
ప్రొద్దుటూరు: పర్మిషన్ లేక రిలే దీక్షలు రేపటికి వాయిదా
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల వసూలు కోసం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేటి నుంచి తలపెట్టిన రిలే నిరహార దీక్షలు రేపటికి వాయిదా పడ్డాయి. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న తమకు పోలీసులు అనుమతులు లేవని చెప్పారని, దీంతో రేపటి నుంచి దీక్షలకు అనుమతి లభించిందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్