ప్రొద్దుటూరు పెట్రోల్ బంక్ స్కాం..కమిషనర్ల పాత్రపై విచారణ.!

1చూసినవారు
ప్రొద్దుటూరు పెట్రోల్ బంక్ స్కాం..కమిషనర్ల పాత్రపై విచారణ.!
ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకులో జరిగిన అవినీతిపై అధికారులు విచారణ చేపట్టారు. అనంతపురం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు శుక్రవారం ప్రొద్దుటూరులో విచారణ ప్రారంభించారు. బంక్ మేనేజర్ ప్రవీణ్, క్రెడిట్ కార్డ్ స్వైప్ ద్వారా ఉనికిలో లేని ప్రైవేట్ ట్రావెల్స్‌కు అప్పుగా పెట్రోల్ పోసి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్