ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్ డీవియేషన్ వాస్తవమే:

0చూసినవారు
ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్ డీవియేషన్ వాస్తవమే:
ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్ నిర్మాణంలో కొంతమేర డీవియేషన్ వాస్తవమేనని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి మంగళవారం తెలిపారు. ప్లానింగ్ నాటికి, పర్మిషన్ నాటికి చట్టంలో మార్పుల వల్ల సెట్ బ్యాక్ లో డీవియేషన్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీపీఎస్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేశామని, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని కొండారెడ్డి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్