ప్రొద్దుటూరు: గుంటూరులో ప్రపంచ తెలుగు మహా సభలు: జింక

10చూసినవారు
ప్రొద్దుటూరు: గుంటూరులో ప్రపంచ తెలుగు మహా సభలు: జింక
ఈ నెల 3, 4, 5 తేదీలలో గుంటూరులో డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు కడప జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్య తెలిపారు. గుంటూరులోని శ్రీ సత్య సాయి స్పిరిచుయల్ సిటీలో జరిగే ఈ మహాసభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు గవర్నర్లు, న్యాయమూర్తులు, 50 దేశాల సాహిత్య సంఘాల ప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you