మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ ఫైర్

1చూసినవారు
తన ఇంటిపై రాళ్లు వేసి, తొడలు కొట్టి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఈరోజు నీతి వాక్యాలు చెబుతున్నారని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ మండిపడ్డారు. ప్రొద్దుటూరులో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటిపై దాడి చేయొద్దని మహిళలు, చిన్నపిల్లలు ఉంటారని రాచమల్లు అనడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇర్ఫాన్ బాషాపై ఎవరు దాడి చేశారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్