ప్రొద్దుటూరులో రెండు ఆటోలు ఢీ

10చూసినవారు
ప్రొద్దుటూరులో రెండు ఆటోలు ఢీ
ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దువ్వూరు మండలం బుక్కాయపల్లెకు చెందిన పది మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వీరు మైలవరం మండలం గంగులనారాయణ పల్లెకు మిరప కోత పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని రాజుపాలెం 108 అంబులెన్స్ ద్వారా లోకేశ్వరరెడ్డి, పైలట్ శివ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :