ఎర్రగుంట్లలో పిడుగు పడి మహిళ మృతి

2చూసినవారు
ఎర్రగుంట్లలో పిడుగు పడి మహిళ మృతి
శనివారం ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో పిడుగుపాటుకు అంజనమ్మ (36) అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు మహేశ్ (12)కు తీవ్ర గాయాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి ఆవరణం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్