పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఆయన రెండో కూతురి పెళ్లికి పెద్ద కూతురిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. పెద్ద కూతురు బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకే పిలవలేదని, బీసీలంటే అసహ్యం అని అన్నారు. వేరేవారి ఇళ్ల విషయాలు మీకు ఎందుకు అని మండిపడ్డారు.