సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

10చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం కనంపల్లె గ్రామంలో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం నిర్వహించి, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మురుగునీటి గుంతల్లో ఆబెట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు, దోమతెరలు వాడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్