వేంపల్లెలో కారు, బైక్ ఢీ

3చూసినవారు
వేంపల్లెలో కారు, బైక్ ఢీ
బుధవారం వేంపల్లె పట్టణ సమీపంలోని పులివెందుల - కడప బైపాస్ రోడ్డులో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వేంపల్లెకు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వేంపల్లె ఎస్సై తిరుపాల్ నాయక్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్