పాలిసెట్ లో 562వ ర్యాంక్ సాధించిన చక్రాయపేట విద్యార్థి

7చూసినవారు
పాలిసెట్ లో 562వ ర్యాంక్ సాధించిన చక్రాయపేట విద్యార్థి
చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి లక్ష్మి వెంకటేశ్వర్ పాలీసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 562వ ర్యాంకు సాధించాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 113 మార్కులు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం నాగ మునిరెడ్డి తెలిపారు. వెంకటేశ్వర్ గతంలో పదో తరగతిలో 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్, జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్