నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించిన కలెక్టర్

0చూసినవారు
నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించిన కలెక్టర్
వేముల మండల పరిధిలోని మీదిపెంట్లలో అకాల వర్షం, ఈదురు గాలుల ధాటికి భారీగా దెబ్బతిన్న అరటి పంటను కలెక్టర్ శ్రీధర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెట్టుబడులు పెట్టి చేతికొచ్చే సమయంలో పంట చేజారిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై తక్షణమే సర్వే నిర్వహించి, నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్