మనస్పర్ధలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ

1చూసినవారు
మనస్పర్ధలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ
తొండూరు మండలం పోతలపల్లె గ్రామంలో గురువారం ఉదయం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో గంగిరెడ్డి యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గంగిరెడ్డి యాదవ్, మల్లేశ్ యాదవ్ మధ్య కొన్ని రోజులుగా ఉన్న మనస్పర్థలే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. మల్లేశ్ యాదవ్, నారాయణమ్మలకు స్వల్ప గాయాలవడంతో వారిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్