పెట్రోల్ బంకుల లో డీజిల్, పెట్రోల్ కొరత: వైసీపీ

2343చూసినవారు
పులివెందులలో మంగళవారం వైసీపీ నాయకులతో కలిసి మాట్లాడిన మునిసిపల్ మాజీ చైర్మన్, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరప్రసాద్, పెట్రోల్ బంకులలో డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలను ఈ కొరత బాధిస్తోందని, దీనిపై కలెక్టర్ దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇతర రాష్ట్రాలలో డీజిల్ కొరత లేదని, కేవలం మన రాష్ట్రంలోనే ఈ సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్