కడప: IIIT సెకండ్ లిస్ట్ విడుదల

52చూసినవారు
కడప: IIIT సెకండ్ లిస్ట్ విడుదల
ఇడుపులపాయ RGUKT-IIITలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత ఎంపిక జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 1100 సీట్లలో 878 సీట్లు మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ కాగా, మిగిలిన సీట్లకు ఈ నెల 17న రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.rgukt.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

సంబంధిత పోస్ట్