వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి: వైసీపీ

5చూసినవారు
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి: వైసీపీ
వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి పార్టీ మారడంపై వైసిపి నాయకుడు హేమాద్రి రెడ్డి స్పందించారు. ఆదివారం వేములలో ఆయన మాట్లాడుతూ, సతీశ్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారలేదని, కారణాలు చెప్పి మారారని తెలిపారు. భూపేశ్ రెడ్డి, ఇతర నాయకులు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ మారారని హేమాద్రి రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్