బీటెక్ రవి ఆరోపణలను ఖండించిన ఎంపీ

3చూసినవారు
టీడీపీ నేత బీటెక్ రవి చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలను ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, బీటెక్ రవి కూడా సిద్ధమేనా అని సవాల్ విసిరారు. తన తండ్రి గత మూడేళ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నారని, ప్రతి విషయానికి ఆయనపై బురద జల్లడం సరికాదని అన్నారు.

సంబంధిత పోస్ట్