పులివెందులలో జాతీయ లైన్మెన్ దినోత్సవం

5చూసినవారు
పులివెందులలో జాతీయ లైన్మెన్ దినోత్సవం
పులివెందులలోని స్థానిక డివిజన్ కార్యాలయంలో బుధవారం జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా విద్యుత్ సంస్థ ఎస్సీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యుత్ సరఫరా వ్యవస్థ సజావుగా నడవడానికి లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. 2025 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, అంజిలకు అవార్డులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్