
ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు
దేశంలోని అనేక రాష్ట్రాల్లో డిసెంబర్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ చలాన్ చెల్లింపులకు అదనపు ప్రాసెసింగ్ రుసుములు విధించబడతాయి. PUC సర్టిఫికేట్ లేకపోతే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులు వాహనదారులపై ప్రభావం చూపనున్నాయి.




