పులివెందుల: పొలంలో కొండచిలువ

6చూసినవారు
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి పొలంలో శుక్రవారం సుమారు ఆరడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షమైంది. పొలంలో గడ్డి కోయడానికి వెళ్లిన రైతుకు కొండచిలువ కాలుకు తగలడంతో, అది కాటు వేస్తుందేమోనన్న భయంతో రైతు దానిని చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ట్యాగ్స్ :