పులివెందుల: నాగేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలి

10చూసినవారు
పులివెందులలోని బైపాస్ రోడ్ లో సోఫా సెట్ షాపులో మంగళవారం కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి షాపు పూర్తిగా దద్దమైంది. ఈ ఘటనలో దాదాపు 12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నాగేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర పిసిసి డెలిగేట్ వేలూరు శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఈ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you