పులివెందుల: వివేకా హత్య కేసు వ్యవహారం.. దర్యాప్తు ముమ్మరం

3చూసినవారు
వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ భార్య ధనలక్ష్మిని ఒక వ్యక్తి బెదిరించిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. గురువారం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐలు వెంకటరమణ, నరసింహులు, ఎస్ఐలతో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని సీసీ పుటేజీని పరిశీలించారు. అనంతరం సునీల్ కుమార్, అతని భార్య ధనలక్ష్మిని మరోసారి విచారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్