సజ్జల భార్గవ్ సరిగ్గా సమాధానాలు చెప్పలేదు: డీఎస్పీ

2542చూసినవారు
పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ మాట్లాడుతూ  సజ్జల భార్గవ్ రెడ్డి విచారణలో అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇవ్వలేదని ఆదివారం తెలిపారు. పులివెందులలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భార్గవ్ రెడ్డి 2 కేసులలో A2 ముద్దాయిగా ఉన్నారని వెల్లడించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నోటీసులు జారీ చేసి, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you