వేంపల్లిలో సంక్రాంతి సంబరాలు

5చూసినవారు
వేంపల్లిలో సంక్రాంతి సంబరాలు
వేంపల్లిలో శనివారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి పాల్గొన్నారు. పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలని, మానవ సంబంధాలను పెంపొందిస్తాయని వారు అన్నారు. సంక్రాంతిని రైతులు, పల్లెలు, అల్లుళ్లు, ఆడపడుచుల పండుగగా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్