సింహాద్రిపురం: పింఛన్ సొమ్ముతో పరారీ

5చూసినవారు
సింహాద్రిపురం: పింఛన్ సొమ్ముతో పరారీ
అంకాళమ్మ గూడూరులోని గ్రామ సచివాలయ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ రెడ్డి, పింఛను సొమ్ము రూ.6.50 లక్షలు, రాయితీ శనగ విత్తనాల కోసం రైతులు చెల్లించిన రూ.7 లక్షల నగదుతో పరారయ్యాడని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పింఛనుదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారికి రావాల్సిన మొత్తాన్ని త్వరలోనే అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you