నవ ధాన్యాల సాగుతో భూసారం పెంపు: మేరి

2చూసినవారు
నవ ధాన్యాల సాగుతో భూసారం పెంపు: మేరి
రైతులు తమ పొలాలను ఖాళీగా ఉంచకుండా నవధాన్యాల సాగు చేపట్టాలని ఏపీసీఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఎ మేరి సూచించారు. బుధవారం సింహాద్రిపురంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి రైతులకు విత్తన గుళికలను పొలంలో చెల్లించారు. ఆమె మాట్లాడుతూ, నవధాన్యాల సాగు వల్ల భూసారం పెరగడంతో పాటు ప్రధాన పంటలకు ఎరువుల అవసరం తగ్గుతుందని, సాగు ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :