పులివెందుల మెడికల్ కళాశాలలోని పరికరాల తరలింపును ఆపండి: ఎంపీ

0చూసినవారు
పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన పరికరాల తరలింపును తక్షణమే ఆపాలని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పులివెందుల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు రాకుండా చేసిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్