మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

7చూసినవారు
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
లింగాల మండలం దిగువ లింగాలకు చెందిన వెన్నపూస చెన్నకేశవరెడ్డి వారం రోజులుగా కనిపించడం లేదని అతని భార్య రాజేశ్వరి మంగళవారం లింగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చెన్నకేశవరెడ్డికి మతిస్థిమితం లేదని, సరిగా మాట్లాడలేరని ఆమె తెలిపారు. వ్యక్తి ఆచూకీ తెలిస్తే 9121100551 అనే ఫోన్ నంబర్కు సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్