గ్రామంలోపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

0చూసినవారు
గ్రామంలోపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
లింగాల మండలం పార్నపల్లెలో బుధవారం ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని, నిల్వ ఉన్న నీటిలో అబేట్ చెల్లదని సూచించారు. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్