పెట్రోలు బంకుల్లో పెట్రోలు కొరత లేదు

6చూసినవారు
పెట్రోలు బంకుల్లో పెట్రోలు కొరత లేదు
సోమవారం తొండూరులోని విజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్, శివ ఏజెన్సీ పెట్రోల్ బంకులను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. పెట్రోలు బంకులలో డీజిల్ కొరత మాత్రమే ఉందని, పెట్రోల్ కొరత లేదని డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణారెడ్డి తెలిపారు. త్వరలో డీజిల్ కొరత లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వీఆర్వోలు ప్రభాకర్, నరహరి, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్