జగన్ నామస్మరణ చేయకపోతే వారికి నిద్ర పట్టడంలేదు: సతీశ్ రెడ్డి

0చూసినవారు
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి బుధవారం పులివెందులలో మాట్లాడుతూ, ప్రతిరోజు వైఎస్ జగన్ నామస్మరణ చేయకపోతే వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి సూపర్-6తోపాటు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.