గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఎగ్జిట్ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి

2238చూసినవారు
విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేకు బెస్తవారిపల్లె వద్ద ఎగ్జిట్ ఏర్పాటు చేయడం అత్యంత అనుకూలమని పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. సోమవారం వేముల మండలం బెస్తవారిపల్లె వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎగ్జిట్ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే, రెస్ట్ ఏరియాను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరతామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్