లింగాలలో రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

5చూసినవారు
లింగాలలో రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి
లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో సాయంత్రం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో అనంతపురం జిల్లా గొడ్డుమర్రికి చెందిన కప్పల గంగాధర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్