వేంపల్లి: ప్రతి గడపకు కోటి సంతకాల సేకరణ

2చూసినవారు
వేంపల్లి: ప్రతి గడపకు కోటి సంతకాల సేకరణ
వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు, పార్టీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లి ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం శనివారం వేంపల్లి బండల ఉత్తన్న వీధిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వేంపల్లె మండల కన్వీనర్ కె. చంద్రఓబుల్ రెడ్డి, సీనియర్ నేత రామచంద్రారెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్రనేత నిసార్ బాషా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్