వేంపల్లి: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి

6చూసినవారు
వేంపల్లి: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళా సాధికారత లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. బుధవారం వేంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 10.54 కోట్ల విలువైన చెక్కును ఆమె అందజేశారు. ఈ అవకాశాలను సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్