వేంపల్లిలో తీరనున్న నీటి కష్టాలు

4చూసినవారు
వేంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి తెలిపారు. పట్టణానికి నీటి సరఫరా చేసే నాలుగు ప్రధాన విద్యుత్ మోటార్లు సాంకేతిక లోపాలతో కాలిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బిటెక్ రవి ఈ సమస్యపై తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ చర్యల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్