వేంపల్లెకు చేరుకున్న వైసీపీ నేత అంబటి

5చూసినవారు
వేంపల్లెకు చేరుకున్న వైసీపీ నేత అంబటి
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురువారం వేంపల్లెకు చేరుకున్నారు. ఆయన ఇడుపుపాయలోని వైస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, అనంతరం పోలీసుల విచారణ నిమిత్తం వేంపల్లె పోలీసు స్టేషన్ కు హాజరు కానున్నారు. టీడీపీ నాయకులు రామమునిరెడ్డి, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :