నిరుద్యోగ భృతి పేరుతో యువత ఆశలు నిరాశలు: వాసు

1951చూసినవారు
నిరుద్యోగ భృతి పేరుతో యువత ఆశలు నిరాశలు: వాసు
అభ్యుదయ వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు వాసుదేవాచారి ఆదివారం తొండూరులో మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో యువత ఆశలను చిద్రం చేస్తోందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి అమలుపై అనిశ్చితి ఏర్పడిందని, దీనిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం నిరాశ కలిగిస్తోందని అన్నారు. నిరుద్యోగ భృతి యువతకు ఆర్థిక ఆధారమే కాదని, వారి భవిష్యత్తుపై ప్రభుత్వ నిబద్ధతకు సూచిక అని, అయితే అది కనిపించడం లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్