Mar 05, 2026, 14:03 IST/
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా
Mar 05, 2026, 14:03 IST
దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సీవీ ఆనంద బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా మూడేళ్ల పాటు సేవలందించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.