Mar 17, 2026, 09:03 IST/
లారిజానీని మట్టుబెట్టాం: ఇజ్రాయెల్
Mar 17, 2026, 09:03 IST
ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో లారిజాని ఉన్నారని, ఆయన హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా ధ్రువీకరించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.