దళితులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: సీపీఐ డిమాండ్

1చూసినవారు
అర్హులైన దళితులకు వెంటనే ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమి మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జ్యోతి చిన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం కోడూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, తహశీల్దార్ అమర్నాథ్‌కు వినతిపత్రం అందజేశారు. నిరుపేద దళిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు జీవనోపాధి కోసం వ్యవసాయ భూములను కూడా ప్రభుత్వం కేటాయించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్