పెంచలకోన ఆలయ అభివృద్ధిపై మంత్రి ఆనం ఆవేదన

1699చూసినవారు
జిల్లా పునర్విభజన నేపథ్యంలో పెంచలకోన తిరుపతిలో కలపడంపై మంత్రి ఆనం రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, 'అందరి చూపు ప్రఖ్యాత తిరుమలపై ఉంటుంది. అలాంటప్పుడు పెంచలకోన లక్ష్మీనరసింహుడిని ఎవరు పట్టించుకుంటారు, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటారా.? స్వామి ఆశీస్సులతో చల్లగా ఉన్నాం. ఇది మా ఆత్మాభిమానం. దీనిపై అధికారులు పునారాలోచన చేయాలి' అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన పాత వీడియో తాజాగా నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్