ముక్కావారి పల్లెలో మంత్రి మండిపల్లి

68చూసినవారు
ముక్కావారి పల్లెలో మంత్రి మండిపల్లి
రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి బాధ్యులు, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ముక్కావారి పల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడకు చేరుకోగానే ప్రజలు పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్