ఓబులవారిపల్లి: రోడ్డులో గుంతలు పూడ్చుతారా.. గుంతలోకి పంపుతారా?

84చూసినవారు
ఓబులవారిపల్లి: రోడ్డులో గుంతలు పూడ్చుతారా.. గుంతలోకి పంపుతారా?
రోడ్డులోని గుంతలు పూడ్చి బాగుచేస్తారా, లేక గుంతలలో పడి మరణించిన తర్వాత గుంతలోకి పంపుతారా అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప - చెన్నై జాతీయ రహదారిలో రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట నుండి రాజంపేట వరకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలలో ప్రాణాలు పోతున్నా అధికారులు స్పందించి గుంతలు పూడ్చడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్