ధరలు తగ్గించి బొప్పాయి రైతులను ఢిల్లీ సేట్లు నిండా ముంచుతున్నారని రైల్వేకోడూరుకు చెందిన బొప్పాయి దళారి రామసుబ్బయ్య ఆరోపించారు
. అందువల్ల గురువారం ఉదయం రైతులు, దళారులు
కలిసి బొప్పాయి లారీలను అడ్డుకొని నిరసన తెలుపుతున్నామని అన్నారు. రూ. 17
ఉన్న ధరను రూ. 7కు తగ్గించారని, అందుకు నిరసనగా ధర్నా చేస్తున్నామన్నారు. రైతులకు న్
యాయం జరిగే వరకు బండ్లను కదలనీయమన్నారు.