రైల్వే కోడూరు: రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ పరిశీలన

72చూసినవారు
రైల్వే కోడూరు: రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ పరిశీలన
పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ను శనివారం డీఆర్సీసీయూ మెంబర్ భరత్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ను 1851లో ప్రారంభించారని ఈ రైల్వేస్టేషన్ కు చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు. అలాగే ఈ స్టేషన్లో గతంలో చెన్నై, ముంబైకి బొగ్గు రవాణా జరుగుతుండేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్