రైల్వేకోడూరు బస్టాండ్ సమీపంలోని గంగమ్మ గుడి ఎదురుగా నివాసముండే రాజేశ్వరి సచివాలయ ఉద్యోగి తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన గురువారం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలుసుకున్నారు. మృతదేహాన్ని కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మృతదేహానికి నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.