కోడూరులో రోడ్డు ప్రమాదం: గాల్లోకి ఎగిరిన మహిళ

8చూసినవారు
ఆదివారం అర్ధరాత్రి కోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలిరెడ్డిపల్లికి చెందిన గంగమ్మ తిరుపతి నుంచి కారులో వచ్చి దిగిన అనంతరం రోడ్డు దాటుతుండగా మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె గాల్లోకి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని తిరుపతిలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్