వంతెన పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది

6చూసినవారు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని రెడ్డివారిపల్లికి వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో వేసిన తాత్కాలిక రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. నెలలు గడవకముందే రోడ్డు కొట్టుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని రెడ్డివారిపల్లి వాసులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you