కోడూరు - రెడ్డివారిపల్లె కు రాకపోకలు నిలిపివేత

4చూసినవారు
కోడూరు మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుంజనేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోడూరు – రెడ్డివారిపల్లిని కలిపే తాత్కాలిక వంతెనపై నీరు చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని వాగులు, వంకలు నిండిపోవడంతో, అధికారులు వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you